జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన సీఎం కేసీఆర్(ఫోటోలు)

300
cm Kcr At Jagan Take Oath
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ రాజ్యాంగబద్దంగా ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ లు హాజరయ్యి  జగన్ కు అభినందనలు తెలిపారు.

 

Kcr Wishes To Jagan

- Advertisement -