రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ ఆర్గనైజర్ల నియమిస్తు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు జిల్లాలకు ఒకరు చొప్పున 16 మంది మహిళా ఆర్గనైజర్లను నియమించింది ప్రభ/త్వం. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా మహిళా ఆర్గనైజర్ నియామించారు. ఒక్కో ఆర్గనైజర్‌కు నెలకు రూ. 51 వేల గౌరవ వేతనం, ప్రయాణ భత్యం కింద రూ. 25 వేలు ప్రభుత్వం అందించనుంది. రెండేళ్ల పాటు పదవిలో వీరు కొనసాగనున్నారు. 16 మందిలో ఏడుగురు బిసిలు, రెండు ఎస్సీ, ఒక ఎస్టీ ఒక మైనార్టీ ,ఐదుగురు ఓసీలకు అవకాశం దక్కింది.
మహిళా సంక్షేమ ఆర్గనైజర్లు…
సంగారెడ్డి మెదక్ – లక్ష్మీ
సిద్దిపేట, జనగామ – బూర విజయ
గద్వాల, వనపర్తి- పి లలితా
నల్లగొండ-సూర్యపేట – శరణ్యారెడ్డి
యాదాద్రి మేడ్చల్ – సువర్ణారెడ్డి
మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ – రాజ్యలక్ష్మీ
నిజామాబాద్ కామారెడ్డి – నవనీత
వరంగల్ అర్బన్ – కమరున్నీ సాబేగం
మహబూబాబాద్ భూపాలపల్లి – భారతీ రెడ్డి
వికారాబాద్ రంగారెడ్డి – వీరమణి
ఖమ్మం కొత్తగూడెం -నాగమణి
కరీంనగర్ సిరిసిల్ల – రేణు
పెద్దపల్లి జగిత్యాల – మూల విజయారెడ్డి
మంచిర్యాల ఆసిఫాబాద్ – సరోజ
ఆదిలాబాద్ నిర్మల్ -శ్యామల
హైదరాబాద్ – సుశీలా రెడ్డి
జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ల నియామకం
రాష్ట్రంలోకి 29 జిల్లాల గ్రంధాలయాలకు ఛైర్మన్లను నియమిస్తు సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ఛైర్మన్లకు నెలకు రూ. 51 వేల గౌరవ వేతనం, ప్రయాణ భత్యం కింద రూ. 25 వేలు ప్రభుత్వం అందించనుంది. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 29 మందిలో 12 మంది బిసిలు, ఐదురుగు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, 8 మంది ఓసీలు ,ఇద్దరు మైనార్టీలకు అవకాశం దక్కింది.
జిల్లా గ్రంధాలయ ఛైర్మన్లు
జయశంకర్ భూపాలపల్లి – రాజేశ్ నాయక్
వరంగల్ రూరల్ -బొచ్చు వినయ్
మహబూబాబాద్- నవీన్ రావు
వరంగల్ అర్బన్ -ఎండీ అజీజ్ ఖాన్
జనగామ- ఎడవెల్లి కృష్ణారెడ్డి
పెద్దపల్లి- రఘువీర్
కరీంనగర్ -ఏనుగు రవీందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల- ఆకునూరి శంకరయ్య
జగిత్యాల- చంద్రశేఖర్ రావు
సిద్దిపేట- లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మెదక్- చంద్రాగౌడ్
సంగారెడ్డి-నరహరిరెడ్డి
సూర్యపేట- శ్రీనివాస్ గౌడ్
నల్లగొండ- రేకల భద్రాద్రి
యాదాద్రి- అమరేందర్ గౌడ్
జోగులాంబ గద్వాల- కేశవ్
వనపర్తి- లక్ష్మయ్య
మహబూబ్ నగర్- రాజేశ్వర్ గౌడ్
ఆదిలాబాద్- మనోహర్
కొమురంభీమ్ ఆసిఫాబాద్- కనకయాదవరావు