వైద్య సిబ్బందికి 10 శాతం గ్రాస్‌ శాలరీ.. ఉత్తర్వులు జారీ

71
healthcare workers

కోవిడ్‌-19 వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్య శాఖ సిబ్బంది సేవలను గుర్తించి సీఎం గిఫ్ట్‌ కింద వాళ్లందరికీ 10 శాతం గ్రాస్‌ శాలరీ ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది వరకు ఉంటారు. వారికి సీఎం ప్రోత్సాహకం కింద మున్సిపల్‌, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కార్యకర్తలకు రూ. 7,500 వరకు ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.