- Advertisement -
జనవరి 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు,రైతుభరోసా,భూమిలేని నిరుపేదలకు ఏటా ₹12 వేల ఆర్థిక సహాయం వంటి వాటిపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక,ఎస్సీ వర్గీకరణ,యాదగిరిగుట్ట ఆలయ బోర్డు వంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంది.
Also Read:మాజీ ఎమ్మెల్యే పట్నంకు పోలీస్ నోటీసులు
- Advertisement -