సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ భేటీ..

317
cm kcr

హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గజ్వేల్ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం…ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దుమ్ముగూడెం వద్ద కొత్త ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం, కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణం,కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లోకాయుక్త చట్ట సవరణ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Telangana Cabinet meet begins at pragathi bhavan hyderabad. Telangana Cabinet meet begins at pragathi bhavan hyderabad.