మర్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

341
Ts Assembly
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటికేషన్ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి   అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు.

- Advertisement -