Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్ కీ పాయింట్స్

21
- Advertisement -

నా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టారు భట్టి. రూ.2,91,159 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రూ,2,20,945 కోట్ల రెవెన్యూ వ్యయం,రూ.33,487 కోట్ల మూలధన వ్యయం అని చెప్పారు.

()మెట్రో వాటర్ రూ. 3385 కోట్లు
()హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు
()ఏయిర్ పోర్టుకు మెట్రో రూ.100కోట్లు
()ఓఆర్ ఆర్ కురూ.200కోట్లు
()హైదరాబాద్ మెట్రో కు రూ.500కోట్లు
()ఓల్డ్ సిటీ మెట్రోకు రూ. 500కోట్లు
()ఎస్సీ సంక్షేమం కోసం రూ, 33,124 కోట్లు
()ఎస్టీ సంక్షేమం కోసం రూ.17,056 కోట్లు
()స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ. 2736 కోట్లు
()బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
()నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు
()హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు
()మహిశా శక్తి క్యాంటీన్లకు రూ. 50 కోట్లు
()ఉచిత రవాణా రూ.723 కోట్లు
()జీహెచ్‌ఎంసీకి రూ.3000 కోట్లు
()హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
()ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836 కోట్లు

()అడవులు, పర్యావరణం కు రూ.1064 కోట్లు
()ఐటీ శాఖకు రూ. 774కోట్లు
()హోంశాఖకు రూ. 9564 కోట్లు
()ఆర్ అండ్ బి శాఖకు రూ. 5790 కోట్లు
()రీజినల్ రింగ్ రోడ్డుకు రూ. 1525 కోట్లు

()సాగునీటి శాఖకు రూ.26 వేల కోట్లు
()31 వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం
()నిరుపేద కూలీలకు ఈ ఏడాది నుండి రూ.12 వేలు
()వ్యవసాయ రంగానికి రూ.72 ,659 కోట్లు
()గృహజ్యోతి స్కీంకు రూ. 2,418 కోట్లు
()గ్యాస్ సబ్సిడీ స్కీంకు రూ.723 కోట్లు
() సివిల్ సప్లై కోసం రూ.3836 కోట్లు
()పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,816 కోట్లు
()మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
()హైదరాబాద్ సిటీ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు
()మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు
()పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు
(0విద్యుత్ శాఖకు రూ,16,410 కోట్లు
()ఆరోగ్య, వైద్య శాఖకు రూ. 11,468 కోట్లు
()మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు
()పరిశ్రమల శాఖకు రూ.2736 కోట్లు

Also Read:BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

- Advertisement -