Telangana Budget:పూర్తి వివరాలివే

22
- Advertisement -

రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25ను ప్రవేశ పెట్టారు ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క.అందరం కోసం మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తున్నాం అన్నారు. ఆరు గ్యారంటీల అమలకు 53,196 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. వైద్యరంగానికి రూ.11,500 కోట్లు, గృహ నిర్మణానికి రూ.7,540 కోట్లు ,మూసి ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించారు.

()రూ.2,75,891 లక్షల కోట్లతో బడ్జెట్
()వ్యవసాయానికి 19 వేల 746 కోట్ల రూపాయలు
()విద్యా రంగానికి 21 వేల 389 కోట్ల రూపాయలు
()ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు రూ. 500కోట్లు
()ఐటీ శాఖకు రూ.774 కోట్లు
()పంచాయితీ రాజ్ శాఖకు 40,080 కోట్లు
()పురపాలక శాఖకు 11 వేల 692 కోట్ల రూపాయలు
()ఎస్సీ సంక్షేమానికి 21 వేల 874 కోట్లు
()ఎస్టీ సంక్షేమానికి 13 వేల 313 కోట్లు
()మైనార్టీ సంక్షేమానికి 2 వేల 262 కోట్లు
()బిసి సంక్షేమానికి 8 వేల కోట్లు
()బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు
()విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు.
()నీటి పారుదల శాఖ కు 2,8024 కోట్లు
()గృహ నిర్మాణానికి 7,740 కోట్లు.
()ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు.
()మూసీ సుందరీకరణ, అభివృద్ధికి 1000కోట్ల బడ్జెట్
()TSPSC నిర్వహణకోసం 40 కోట్ల రూపాయలు
()త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటది
()త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం
()వైద్య, ఆరోగ్య రంగానికి 11 వేల 5 వందల కోట్ల రూపాయలు
()తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు
()యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
()విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు

Also Read:Telangana Budget:రూ.2.75 లక్షలతో బడ్జెట్

- Advertisement -