బడ్జెట్ 2021-22…హైలైట్స్‌…

199
harish
- Advertisement -

రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్‌ రావు. ఏడేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని…ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని తెలిపారు. హరీశ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్‌…

()బ‌డ్జెట్ రూ. 2,30,825.96 కోట్లు
()రెవెన్యూ వ్య‌యం రూ. 1,69,383.44 కోట్లు
()ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు
()పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లు
()వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్
()ఆర్టీసీకి రూ. 1500 కోట్లు
()రూ.800 కోట్లతో ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి నిధులు
()యాంత్రీకరణకు రూ.1500 కోట్లు
()అటవీశాఖకు రూ.1276 కోట్లు
()రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు
()రైతు భీమా పథకానికి రూ.1200 కోట్లు
()వ్యవసాయానికి రూ.25000 కోట్లు
()దేవాదాయశాఖకు 720 కోట్లు
()నూతన సచివాలయ నిర్మాణానికి రూ. 610 కోట్లు
()పంచాయతీరాజ్ శాఖకు రూ.29,271 కోట్లు
()రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు
()రైతుబంధు పథకానికి రూ.14800 కోట్లు
()మత్య్సకార శాఖ కు రూ.1730 కోట్లు
()సాగునీఇ రంగానికి రూ.16,931 కోట్లు
()ఆసర పెన్షన్ల కోసం రూ. 11, 728 కోట్లు
()సమగ్ర భూసర్వే కోసం రూ.400 కోట్లు
()బీసీల సంక్షేమానికి రూ. 5522 కోట్లు
() మహిళా శిశు సంక్షేమానికి రూ.1702 కోట్లు
()డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.11,000 కోట్లు
()వైకుంఠధామాల నిర్మాణం కోసం రూ.200 కోట్లు
()హైదరాబాద్ ఉచిత మంచినీటి సరఫరాకు రూ.250 కోట్లు
()కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ కోసం రూ.2750 కోట్లు

()నీరా పాలసీ కోసం రూ. 25 కోట్లు
()ఎస్టీ నివాస ప్రాంతాల్లో రోడ్ల కోసం రూ.165 కోట్లు
()మూసీ సుందరీకరణ కోసం రూ. 200 కోట్లు
()ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ.21,306.85 కోట్లు
()ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304.23 కోట్లు
()రూ.4000 కోట్లతో సరికొత్త విద్యాపథకం
()ఉన్నత విద్యారంగానికి రూ.1873 కోట్లు
()హోంశాఖకు రూ.6465 కోట్లు
()పౌరసరఫరాల శాఖకు రూ.2363 కోట్లు
()పరిశ్రమల శాఖకు రూ.3077 కోట్లు
()విద్యుత్ శాఖకు రూ.11,046 కోట్లు
()ఐటీ రంగానికి రూ.360 కోట్లు
()సుంకిశాల తాగునీటి ప్రాజెక్టుకు రూ. 725 కోట్లు

()గురుకులాల నిర్వహణ కోసం రూ.561 కోట్లు
()మైనారిటీ సంక్షేమానికి రూ.1606 కోట్లు
()వైద్య,ఆరోగ్య శాఖకు రూ.6295 కోట్లు
()పాఠశాల విద్యకు రూ.11000 కోట్లు

- Advertisement -