తెలంగాణ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌..

263
Telangana budget 2018 live updates
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమానికి స్వర్ణయుగమని తెలిపారు. ప్రతి ఇంటిలో సంతోషం చూడాలన్నదే ప్రభుత్వ అభిమతమని చెప్పారు.రూ.1,74,453 కోట్లు లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

()2018-19 వార్షిక బడ్జెట్‌ మొత్తం రూ.లక్షా 74వేల 453కోట్లు
()రెవిన్యూ వ్యయం రూ.లక్షా 25వేల 454కోట్లు
()క్యాపిటల్‌ వ్యయం రూ.33వేల 369కోట్లు
() ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం
()రైతు సమన్వయ సమితుల ఏర్పాటు
()100 రోజుల్లోనే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి
()మిషన్ భగీరథకు 1081 కోట్లు
()ఎంబీసీ సంక్షేమం కోసం రూ.1000 కోట్లు
()మైనార్టీ శాఖకు రూ.2వేల కోట్లు
()గర్భిణీల సంక్షేమానికి రూ.561 కోట్లు
()పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్
()షాదిముబారక్,కల్యాణ లక్ష్మీ కోసం రూ.1450 కోట్లు
()పాఠశాల విద్యకు రూ.10080 కోట్లు
()వెనుకబడిన తరగతుల అభివృద్ధికి 5890 కోట్లు
()బ్రహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
()మైనార్టీ గురుకులాలకు రూ.735 కోట్లు
()రైతు పెట్టుబడి కోసం రూ.12 వేల కోట్లు
()మహిళ,శిశు సంక్షేమానికి రూ.1,780 కోట్లు
()వైద్య,ఆరోగ్య శాఖకు రూ.7,347 కోట్లు
()జర్నలిస్టుల సంక్షేమానికి రూ.75 కోట్లు
()న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

()రైతులకు రూ. లక్షల భీమా
()గ్రామీణ,స్ధానిక సంస్థలకు రూ.1500 కోట్లు
()ఆర్‌ అండ్ బీ రూ.5575 కోట్లు
()ఉన్నత విద్యారంగానికి రూ.2,448 కోట్లు
()షెడ్యూల్డ్ కులాల శాఖకు రూ.12,709 కోట్లు
()ఆర్‌ అండ్ బీ రూ.5405 కోట్లు
()రజకుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు
()నీటి పారుదల రంగానికి రూ.25 వేల కోట్లు
()పట్టణాభివృద్ధికి రూ.1000 కోట్లు
()ఐటీ శాఖకు రూ.289 కోట్లు
()సాంకేతిక విద్యాశాఖకు రూ.95 కోట్లు
()బీసీ రెసిడెన్షియల్ సంస్థకు రూ.290 కోట్లు
()వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.522 కోట్లు
()రైతు భీమా పథకం కోసం రూ.500 కోట్లు
() మైనార్టీ గురుకులాలకు రూ.523 కోట్లు
()ఉన్నత విద్యారంగానికి రూ.2448 కోట్లు
()వ్యవసాయ మార్కెట్ రంగాలకు రూ.15వేల కోట్లు
()పరిశ్రమలకు వాణిజ్య శాఖకు రూ.1286 కోట్లు
()సాంకేతిక రంగానికి రూ.58 కోట్లు

()టెక్స్‌ టైల్స్ రంగానికి రూ.1200 కోట్లు
()యాదాద్రి పునర్ నిర్మాణ పనుల కోసం రూ.250 కోట్లు
()పౌల్ట్రీ రంగానికి రూ.109 కోట్లు
()వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు,భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు
()హోంశాఖకు రూ.5790 కోట్లు
()రెవెన్యూ మిగులు రూ.5550 కోట్లు
()భూరికార్డుల ప్రక్షాళన వివరాల కోసం ధరణి వెబ్ సైట్
()దళితులకు మూడు ఎకరాల భూమి కోసం రూ.1640 కోట్లు
()వరంగల్ నగర మౌళిక వసతులకు రూ.300 కోట్లు

()గిరిజన తండాలు, ఆదివాసీ గూడెంలను గ్రామపంచాయితీలు గుర్తించబోతున్నాం
()దేవాలయాల అర్చకుల వేతనాల కోసం రూ.75 కోట్లు
()నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ రూ.250 కోట్లు
()దేవాలయాల కామన్ గుడ్‌ ఫండ్ కోసం రూ.50 కోట్లు
()విద్యుత్ రంగానికి రూ.5,650 కోట్లు
()వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.522 కోట్లు

()వి హబ్‌కు రూ.15 కోట్లు
()పంచాయతీ రాజ్ పరిధితో 6615 కిమీలో రోడ్ల నిర్మాణం
()అన్నిరంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్
()కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూ.400 కోట్లు

()ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 511 వంతెనల నిర్మాణం
()షెడ్యూల్డ్ కులాల ప్రగతికి రూ.16,453 కోట్లు
()చేనేత,టెక్స్ టైల్స్ రంగానికి రూ.1200 కోట్లు
()ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ 1
()మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు
()ఖమ్మంలో మెగా ఫుడ్ పార్క్

- Advertisement -