- Advertisement -
జూన్ 26 నుంచి బోనాల జాతర ప్రారంభంకానుంది .ఈ నేపథ్యంలో గోల్కొండ బోనాలు 2025 షెడ్యూల్ రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాలకు ప్రభుత్వం ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలి బోనంతో హైదరాబాద్ లో ప్రారంభమయ్యే ఉత్సవాలు మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ముగుస్తాయి. అయితే ఈ ఏడాది ఆషాడమాసం ప్రారంభమయిన తర్వాత జూన్ 26 గురువారం తొలి బోనంతో ప్రారంభమై జూలై 24 గురువారం తుది బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి.
బోనాల జాతరలో రంగం ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.

Also Read:అజార్ పేరును తొలగించవద్దు:హైకోర్టు
- Advertisement -

