బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్…

43
- Advertisement -

తెలంగాణ బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది.రెండో జాబితాలో మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తెలంగాణకు చెందిన ఆరుగురికి చోటు దక్కింది.

వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టగా మెదక్ సీటును రఘునందన్ రావు, ఆదిలాబాద్ నగేష్,మహబూబాబాద్ – సీతారాం నాయక్, నల్గొండ – సైదిరెడ్డి, మహబూబ్ నగర్ – డీకే అరుణ, పెద్దపల్లి -గోమాస శ్రీనివాస్‌లకు కేటాయించింది. మహబూబ్ నగర్ సీటు ఆశీంచిన జితేందర్ రెడ్డికి భంగపాటు తప్పలేదు.

Also Read:ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి…క్లీన్ యు

- Advertisement -