27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..

17
- Advertisement -

తెలంగాణలోని 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. BCలకు 15 చోట్ల అవకాశం ఇవ్వగా OCలకు 10, SC లకు రెండు చోట్ల జిల్లా అధ్యక్షులుగా నియమించింది.

- Advertisement -