బీజేపీ ఎంపీ అభ్యర్థుల నామినేషన్..

19
- Advertisement -

ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత సీఎంలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్ అభ్యర్థి డీకే అరుణ,మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్లు వేయనున్నారు.

మెదక్ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరీ, డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు.

Also Read:తెలంగాణలో 5 గంటల వరకే పోలింగ్..

- Advertisement -