Telangana BJP:52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్

39
- Advertisement -

ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజైంది. 52 మందితో ఫస్ట్ సిస్ట్ రిలీజ్ చేశారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీ అర్వింద్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్టులో ఉన్న అభ్యర్థులు వీరే… :

ఆదిలాబాద్ జిల్లా :

1. సిర్పూర్ – పాల్వాయి హరీశ్

2. బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి

3. ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్

4. ఆదిలాబాద్ – పాయల్ శంకర్

5. బోధ్ (ఎస్టీ) – సోయం బాపూరావ్

6. నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

7. ముథోల్ – రామారావు పటేల్

నిజామాబాద్ జిల్లా :

1. ఆర్మూరు – పైడిరమేష్ రెడ్డి

2. జుక్కల్ (ఎస్సీ) – అరుణతార

3. కామారెడ్డి – కాటేపల్లి వెంకట రమణారెడ్డి

4. నిజామాబాద్ అర్బన్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

5. బాల్కొండ – ఏలేటి అన్నపూర్ణమ్మ

కరీంనగర్ జిల్లా

1. కోరుట్ల – ధర్మపురి అరవింద్

2. జగిత్యాల – డాక్టర్ భోగ శ్రావణి

3. ధర్మపురి (ఎస్సీ) – ఎస్. కుమార్

4. రామగుండం – కందుల సంధ్యారాణి

5. కరీంనగర్ – బండి సంజయ్

6. సిరిసిల్ల – రాణి రుద్రమరెడ్డి

7. చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ

8. మానకొండూరు – ఆరేపల్లి మోహన్

9. హుజూరాబాద్ – ఈటల రాజేందర్

Also Read:‘ప్లాంట్‌ మ్యాన్‌’..లిరికల్‌ వీడియో

వరంగల్ జిల్లా :

1. జనగాం – డా. ఆరుట్ల దశ్‌మంత్ రెడ్డి

2. స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) – డా. గుండె విజయ రామారావ్

3. పాలకుర్తి – లేగా రామ్‌మోహన్ రెడ్డి

4. డోర్నకల్ (ఎస్టీ) – భూక్యా సంగీత

5. మహబూబాబాద్ (ఎస్టీ) – జాతోత్ హుస్సేన్ నాయక్

6. వరంగల్ వెస్ట్ – రావ్ పద్మ

7. వరంగల్ ఈస్ట్ – ఎర్రబెల్లి ప్రదీప్ రావ్

8. వర్ధన్నపేట్ (ఎస్సీ) – కొండేటి శ్రీధర్

9. భూపాలపల్లి – చందుపట్ల కీర్తి రెడ్డి

10. ఇల్లెందు (ఎస్టీ) – రవీంద్రనాయక్

11. భద్రాచలం (ఎస్టీ) – కుంజ ధర్మారావ్

మెదక్ జిల్లా :

1. నర్సాపూర్ – ఎర్రగోళ్ళ మురళీ యాదవ్

2. పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్

3. దుబ్బాక – రఘునందన్ రావు

4. గజ్వేల్ – ఈటల రాజేందర్

రంగారెడ్డి జిల్లా :

1. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

2. ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

3. మహేశ్వరం – అందెల శ్రీరాములు

హైదరాబాద్ :

1. ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

2. కార్వాన్ – అమర్ సింగ్

3. గోషామహల్ – రాజాసింగ్

4. చార్మినార్ – మేఘారాణి

5. చాంద్రాయణ్‌గుట్ట – సత్యనారాయణ ముదిరాజ్

6. యాకుత్‌పుర – వీరేందర్ యాదవ్

7. బహదూర్‌పుర – నరేశ్ కుమార్

మహబూబ్‌నగర్ జిల్లా :

1. కల్వకుర్తి – తల్లోజు ఆచారి

2. కొల్లాపూర్ – ఎల్లేని సుధాకర్ రావ్

నల్లగొండ జిల్లా :

1. నాగారుజన సాగర్ – కంకనాల నివేదితా రెడ్డి

2. సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

3. భువనగిరి – గూడూరు నారాయణరెడ్డి

4. తుంగతుర్తి (ఎస్సీ) – కడియం రామచంద్రయ్య

- Advertisement -