మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్..

94
BC Commission

బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులుగా నియమితులైన సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్‌లు ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కమిషన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీల సమగ్ర వికాసమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పని చేయాలని కోరారు. కమిషన్ పై గురుతరమైన బాధ్యత ఉందని, ఆ దిశగా కృషి కొనసాగాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.