- Advertisement -
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధించింది తెలంగాణ ప్రభుత్వం. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ దగ్గు మందులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గుజరాత్ కు చెందిన రెండు ఫార్మా కంపెనీల మెడిసిన్స్ అమ్మవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు దగ్గు మందులను విక్రయించొద్దని… ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

