- Advertisement -
సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
Also Read:నితీష్ రెడ్డి..తొలి సెంచరీ
- Advertisement -