31 వరకు అసెంబ్లీ సమావేశాలు

25
- Advertisement -

ఈ నెల 31వ తేది వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు సమావేశాల్లో దివంగత శాసనసభ్యురాలు లాస్య నందితకు నివాళి అర్పించిన అనంతరం సభ బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది.

అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నెల 31వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మాత్రమే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఉండదు. నేటితో కలిపి 8 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.

Also Read:Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్

- Advertisement -