13 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

21
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13 వరకు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 10న అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు

11న సెల‌వు ప్ర‌క‌టించగా 12, 13 తేదీల్లో బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం అసెంబ్లీని వాయిదా వేయ‌నున్నారు.

Also Read:ఆరు గ్యారెంటీలకే అన్ని వేల కోట్లా?

- Advertisement -