అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం

4
- Advertisement -

అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే-మాజీ విప్ బాల్క సుమన్ మధ్యలో కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 15నిమిషాలు గా అసెంబ్లీ లాబీల్లో బాల్క సుమన్,ఎమ్మెల్యే వివేక్ మాట ముచ్చట జరిగింది.

పత్యర్ధుల ఇద్దరి కలయిక అసెంబ్లీ లాబీల్లో ఆసక్తి కర చర్చ షురూ అయింది. ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మధ్య సరదా సంభాషణ లో ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూశారు కేటీఆర్.

ఇద్దరి మధ్యలో కేటీఆర్ రాకతో మరింత ఆసక్తి పెరిగింది. ముగ్గురు నాయకుల సరదా సంబాషణతో ఆసక్తిగా మారింది అసెంబ్లీ లాబీ. ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు ఆ ముగ్గురు.

Also Read:హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ..షెడ్యూల్ రిలీజ్

- Advertisement -