- Advertisement -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళి సై ప్రసంగం ముగిసిన తర్వాత ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగనుంది. స్పీకర్ నేతృత్వంలో ఆయన ఛాంబర్లో మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
10 వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఐదు రోజుల నుంచి వారం రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
Also Read:మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ వీళ్ళే!
- Advertisement -