- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి. మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి ప్రవేశం నిరాకరించారు అసెంబ్లీ అధికారులు. మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలకు అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు అసెంబ్లీ అధికారులు.
అసెంబ్లీ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టసభల మాజీ ప్రజాప్రతినిధులు. అటూ మీడియా పై కూడా తొలిసారి ఆంక్షలు విధించించారు అసెంబ్లీ అధికారులు. అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో వీడియోలు,ఫోటోలు చిత్రీకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు.
Also Read:KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్
- Advertisement -