రాష్ట్రంలో భారీగా బదిలీలను చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్ గా తఫ్సీర్ ఇక్బాల్
నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా శ్వేత
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా విజయ్ కుమార్
కొత్తగా ఏర్పాటు అయిన కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి నియామకం
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లోని మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణరెడ్డి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు అయిన చార్మినార్ జోన్ డీసీపీగా కారే కిరణ్
ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ
కొత్తగా ఏర్పాటు అయిన ఖైరతాబాద్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
కొత్తగా ఏర్పాటు అయిన గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్
కొత్తగా ఏర్పాటు అయిన జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి నియామకం
శంషాబాద్ డీసీపీగా రాజేష్
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు అయిన షాద్‌నగర్ జోన్ డీసీపీగా శిరీష
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

