తేజ్ ఐ లవ్ యూ…ట్రైలర్

293
Tej I Love You Trailer
- Advertisement -

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ -అనుపమ పరమేశ్వరన్‌ ప్ర‌ధాన పాత్ర‌లో క‌రుణాక‌ర‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తేజ్ ఐ లవ్ యూ. జూలై 6న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్రచార కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి దర్శకుడు కరుణాకరన్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యేట్లు కనిపిస్తోంది.

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్ . తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -