మన్మోహన్‌కు టీమ్‌ఇండియా ఘన నివాళి..

0
- Advertisement -

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు టీమిండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. ఈ మేరకు ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో ఉన్న ఫొటోలను బీసీసీఐ ఎక్స్‌ వేదికగా పోస్టు చేసింది. ఆస్ట్రేలియా 474 ర‌న్స్‌కు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.

 

Also Read:మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి

- Advertisement -