- Advertisement -
అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిని ఏం చేయలేకపోతున్నాం అన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే ఇబ్బంది పడ్డాం అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే ఇబ్బంది పడుతున్నాం అన్నారు. 41A నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు…సోషల్ మీడియా దుర్వినియోగంపై కొత్త చట్టం తేవాల్సిందేన్నారు శిరీష.
Also Read;KTR: హైదరాబాద్ ప్రజల చైతన్యానికి పాదాభివందనం
- Advertisement -