ఎంపీ సంతోష్‌ను కలిసిన సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ..

65
MP Santhosh

సోమవారం రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను తెలుగు సినీ వర్కర్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ( చిత్రపూరి కాలనీ) ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వల్లభనేని అనిల్, కార్యదర్శి కాదంబరి కిరణ్ ,ట్రెజరర్ మహానంద రెడ్డి, సభ్యులు PSN దోరై, అలహరి, రామకృష్ణ ప్రసాద్, లలిత తదితరులు పాల్గొన్నారు.