- Advertisement -
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులు, ఉద్యోగులు, పన్ను చెల్లింపు దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50000 వేల నుండి రూ.75 వేలకి పెంచారు. అంతేగాదు పన్ను శ్లాబ్‌ల విధానంలోనూ మార్పులు ప్రకటించారు.
() 3 లక్షల వరకు పన్ను లేదు.
()3-7 లక్షలు వరకు 5 శాతం పన్ను
() 7-10 లక్షల వరకు పది శాతం పన్ను
() 10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
()12 నుంచి 15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 20 శాతం పన్ను
()15 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్
- Advertisement -