పిక్ టాక్ : ఒంపులు తిరిగిన అందాలతో వయ్యారాలు

45
- Advertisement -

ఒంపులు తిరిగిన అందాలతో తారా సుతారియా వయ్యారాలు ప్రస్తుతం సోషల్ మీడియాని కుమ్మేస్తున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో తారా మొత్తానికి అందాల విందు అందించింది. తారా సుతారియా చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఆ మాటకొస్తే ఇదివరకట్లా.. తారా సుతారియాకి ఏ మాత్రం మొహమాటపడటం లేదు. వరుస ఫోటో షూట్లతో.. రోజు రోజుకు డోస్ పెంచుతూ.. రచ్చ చేస్తోంది. తన అందంతో అద్బుతం చేస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకు లేకుండా చేస్తున్నాయి.

లేలేత నడుము మడతలు లేకుండా.. అలా ఒంపు తిరిగి కనిపిస్తుంటే.. నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. తారా సుతారియా భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు యూత్. తారా సుతారియా అందానికి ఫిదా అవ్వని వారు ఉంటారా…? పాల వన్నె సొగసులతో.. తేనెలూరే అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది తారా సుతారియా. తన సొగసులతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. హీరోయిన్ గా బిజీగా లేని టైమ్ లో సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టీవ్ గా లేదు తారా సుతారియా. కానీ, ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైమ్ లేని సమయంలో కూడా వరుస ఫోటో షూట్లతో.. తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటోంది బ్యూటీ.

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో తారా సుతారియా పేరు లేదు. అందుకే, హీరోయిన్ గా ఫుల్ బిజీ కావాలని ఈ బ్యూటీ ఇలా అందాలను వెదజల్లుతుంది. ఎలాగైనా స్టార్ హీరోయిన్ స్టేజ్ కి వెళ్లాలని తారా సుతారియా ఎన్నో కలలు కంటుంది. అందులో భాగంగా హాట్ హాట్ అందాల డొస్ పెంచుతూ.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తందాలు చూపిస్తూ.. తారా సుతారియా కుర్రకారును రెచ్చగొడుతోంది. మరి తారా సుతారియా కొత్త అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -