తానా సభలు: ఎంపీకి సంతోష్‌కుమార్‌కు ఆహ్వానం

80
- Advertisement -

జూలైలో జరిగే 23వ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహా సభలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్‌ను తానా సభ్యులు ఆహ్వానించారు. యూఎస్‌లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే 23వ తానా సభలకు… ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల తానా సభ్యులకు ఎంపీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. 1977 నుంచి ఏర్పాటు అయిన తానా సభలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఇండో అమెరికన్లు. ఇందులో ఇప్పటివరకు ముప్పైవేలకు మందికి పైగా సభ్యులు ఉన్నారు.

Also Read: మన్‌ కీ బాత్‌..ఏప్రిల్‌ 30న 100వ ఎపిసోడ్

- Advertisement -