కుటుంబ కలహాలు..ఏం చేశాడో తెలుసా?

12
- Advertisement -

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఎంత పనిచేశాడో తెలుసా. రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాన్ని హుండీలో వేశాడు. తిరిగివ్వాలని ఆలయ అధికారులను వేడుకుంటున్నారు భార్య, కుమార్తెలు.

తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు విజయన్(65), ఆయన భార్య కస్తూరి గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రూ.4 కోట్ల ఆస్తి పత్రాలను రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేశారు విజయన్.

విషయం తెలుసుకొని ఆలయ అధికారులను ఆస్తి పత్రాలు తిరిగివ్వాలని కోరారు విజయన్ భార్య, కుమార్తెలు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆలయ అధికారులు.

Also Read:26 ఎకరాలు..తల్లికి వందనం కట్ కానీ!

- Advertisement -