తమిళనాడులో లాక్‌డౌన్…అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి

44
tamilnadu

తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో నేటి నుండి 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ అమల్లోకి రాగా అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.

ఈ నెల 24 వరకు పూర్తిస్థాయి లాక్‎డౌన్ ఉండనుండగా ప్రజలంతా సహకరించాలని సీఎం స్టాలిన్ కోరారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించ వద్దని…అప్పుడే కరోనాను జయించవచ్చని తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మూడో రోజే స్టాలిన్ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు.