మహేశ్‌ ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలునాటిన హీరో విజయ్‌…

248
hero vijay
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. మూడో దశగ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండగా తన బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటారు సూపర్ స్టార్ మహేశ్.

అంతేగాక తమిళస్టార్ హీరో విజయ్‌కి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వగా దీనిలో పాల్గొన్నారు ఇళయ దళపతి. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. మహేశ్‌ బాబు విసిరిన ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటానని తెలిపారు.

హీరో విజయ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్‌,నటి శృతి హాసన్ లకు మహేశ్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో శృతి ఇప్పటికే త్వరలో మొక్కలు నాటుతానని తెలిపారు.

- Advertisement -