పిక్ టాక్ : తమన్నా అందాల అరాచకం

37
- Advertisement -

ముదురు పాప ‘తమన్నా భాటియా’ ఈ మధ్య ప్యూర్ హాట్ లుక్స్ లో విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేస్తోంది. తన ఎద అందాల అరాచకంతో కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. అసలు క్లీవేజ్ షో చేస్తూ ఈ రేంజ్ లో కవ్వించొచ్ఛా ? అని చూపరులు కూడా కంగుతింటున్నారు. ముఖ్యంగా తమన్నా కుర్రకారుకు నిద్ర లేని రాత్రులు మిగుల్చుతుంది. ఓ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఈ స్థాయిలో హాట్ అందాల ప్రదర్శన చేయడం చాలా అరుదు. కానీ, తమన్నా మాత్రం భారీ ఎక్స్ పోజింగ్ చేయడం చాలా కామన్ థింగ్ గా మారిపోయింది.

నిజానికి ‘తమన్నా’లా అందాల ప్రదర్శన చేసే వారు చాలా మంది ఉంటారు. పైగా స్టార్‌ హీరోయిన్స్ తో పాటు ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా హాట్‌ అందాల ఆరబోత చేస్తున్నారు. తమదైన శైలిలో జనాలను కవ్విస్తూ ఉంటారు. అయితే, కొందరు ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా అందంగా కనిపించరు. కొందరు స్కిన్‌ షో చేస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, తమన్నా కసి చూపుల ముందు ఏ బ్యూటీ సరితూగదు. తమన్నా గ్లామర్ ముందు, ఏ అందాల భామ అందం సరిపోదు. ఫేడ్ అవుట్ దశలో ఉన్నా తమన్నాకి నేటికీ జనాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

అటు హిందీలో కూడా తమన్నాకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అలాగే అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజి పాపులర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్నా తన అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోల ద్వారా ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టే పనిలో ఉంది. అదే క్రమంలో తమన్నా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. మరి తమన్నా భారీ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:IND vs SA T20:బోణి కొట్టేదెవరు?

- Advertisement -