పిక్ టాక్ : ఉఫ్.. తమన్నా మళ్లీ కుదిపేసింది

50
- Advertisement -

‘బాబోయ్ తమన్నా మళ్లీ కసి కసిగా మంట పెట్టింద్రా బాబూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. అందుకు తగ్గట్టుగానే తమన్నా కొత్త ఫోజులు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. ఆమె క్లీవేజ్ ఘాటు దెబ్బకు సమ్మర్, ఒక నెల ముందే వచ్చినట్టు ఉంది. ముఖ్యంగా ముదురుతున్న అందాలతో కూడా నాజూకైన ఫోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేయడం తమన్నాకి మేకప్ తో పెట్టిన విద్య. అందుకే, ఎప్పటికప్పుడు తన అందాలతో తమన్నా అదరగొడుతూనే ఉంది. ఎలాగూ, గ్లామర్ బ్యూటీగా తమన్నా గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ గుర్తింపుకి తగ్గట్టు లేటు వయసులో కూడా ఘాటు ఫోజులతో సంపూర్ణంగా న్యాయం చేస్తోంది. పైగా మతిపోగొట్టే ఒంపులతో తమన్నా కవ్విస్తోంది. ఆల్రెడీ తమన్నా సౌత్ లో ఫేడ్ అవుట్ అయ్యింది. అందుకే, అందాలు దారబోసి బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. నెమ్మదిగా ఆమెకి నార్త్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా.. ఓ వెబ్ సీరీస్ తో పాటు ఓ హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక మరిన్ని అవకాశాల కోసం ఇలా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ చేస్తూ తమన్నా రెచ్చిపోతుంది.

తమన్నా తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. నీలి మబ్బు కమ్మేసినట్లు తెలుపు నలుపు ‘బ్రా’లో తమన్నా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా క్లీవేజ్ అందాలతో తమన్నా ఇచ్చిన ఫోజులకు యువత మైకంలో మునిగిపోతున్నారు. విరహవేదనను చిందిస్తూ ‘తమన్నా అదరహో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమిటి ఈ ఘాటు ప్రదర్శన అని అడిగితే… అవకాశాల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు అని తమన్నా సమాధానం ఇస్తోంది.

Also Read:Congress: ఏదైనా సరే.. ఛలో డిల్లీ?

- Advertisement -