సూపర్‌స్టార్‌తో మిల్కీబ్యూటీ?

111
- Advertisement -

మిల్కీబ్యూటీ తమన్నా లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. రజనీకాంత్ సరసన, నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. విజయ్ బీస్ట్ ఫ్లాప్ తర్వాత కూడా నెల్సన్ దిలీప్ కుమార్ ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చారు రజనీకాంత్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది.

- Advertisement -