సూపర్‌స్టార్‌కు మంత్రి తలసాని నివాళి

114
- Advertisement -

సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ కు నివాళులు అర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. N కన్వెన్షన్ లో నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణ దశదిన కర్మకు హాజరయ్యారు తలసాని. కృష్ణ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కృష్ణ తనయుడు, హీరో మహేష్ బాబు ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -