జాకీర్ హుస్సేన్ కన్నుమూత..

3
- Advertisement -

ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజుల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చగా పరిస్థితి విషమించడంతో జాకిర్ కన్నుమూశారు. ఆయన మరణవార్త సంగీత పరిశ్రమను దుఃఖంలో మునిగిపోయింది.

మార్చి 9, 1951న ముంబైలోని మహిమ్‌లో తబలా మాస్టర్స్ అల్లా రఖా – బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్‌కు చిన్న వయస్సులోనే సంగీతంపై ప్రేమను పెంచుకున్నారు. మూడు సంవత్సరాల వయస్సులోనే తన తండ్రి నుండి సాంప్రదాయ వాయిద్యం మృదంగం నేర్చుకోవడం ప్రారంభించారు. పన్నెండేళ్ల వయస్సు నాటికి కచేరీలు చేసి ఆశ్చర్యపరిచారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దారు జాకిర్ హుస్సేన్. ఆయన వయస్సు 73 సంవత్సరాలు.

Also Read:KTR: రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్‌

- Advertisement -