బికినీలో తాప్సి

232
taapsee-pannu
- Advertisement -

అస్సలు గ్లామర్‌ పాత్రలు ఒప్పుకోను.. ఇక మీదట అందాల ఆరబోతకు ఓకే చెప్పకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఒప్పుకుంటానని చెప్పుకొచ్చిన భామ తాప్సి ఇప్పుడు అందాల ఆరబోతలో ఆకాశమే హద్దుగా సముద్రపు ఒడ్డున చెలరేగిపోతోంది. మొన్నామద్యన అసలు ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో సరైన గైడెన్స్‌ లేక కొన్ని గ్లామర్‌ పాత్రలు చేసేశాను.. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇంతలా చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో జుద్వా 2 సినిమా కోసం ఆకాశమే హద్దుగా గ్లామర్‌ షోతో చెలరేగిపోయింది.

taapsee-pannu

దీనికి కూడా తాప్సీ దగ్గర నుంచి భలే ఆన్సర్ వచ్చేసింది. “పెర్ఫామెన్స్ అంటూ ఒకే తరహా పాత్రలు చేస్తే.. ఇకపై అన్నీ అలాంటి రోల్స్ మాత్రమే వస్తాయి. అందుకే జనాలను సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో జుడ్వా2 అంగీకరించాను. కేవలం ఇంటెన్సిటీ ఉన్న పాత్రలే కాకుండా.. ఇలాంటి గ్లామర్ రోల్స్ కూడా తాప్సీ చేయగలదు అని అందరూ అనుకోవాలి” అంటూ తన గ్లామర్ కలరింగ్ కి.. సూపర్బ్ కవరింగ్ ఇచ్చింది తాప్సీ.

- Advertisement -