గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన టీ న్యూస్ ఎడిటర్

588
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రజలు,ప్రముఖులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటు మొక్కటు నాటుతున్నారు. అందరూ మొక్కటు నాటేల అవగాహన కల్పిస్తున్నారు. రోజు రోజుకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది.

Green Challenge

ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా టీ న్యూస్ ఉర్దూ ఎడిటర్ ఖయ్యుమ్ అన్వార్ దత్తత గ్రామం అయిన సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్‌లో ఖయ్యుమ్ అన్వార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత్ రావు , జడ్పీ చైర్మన్ పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి , స్థానిక సర్పంచ్ నేత మానయ్య, ఎంపీటీసీ పట్లోళ్ల మాణిక్ రెడ్డి , గ్రామస్తులు చెట్లు నాటారు.

Green Challenge

- Advertisement -