- Advertisement -
భారీగా మంచు కొండలు విరిగిపడగా స్విస్ గ్రామం భూస్థాపితం అయింది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లోని అందమైన స్విస్ గ్రామం రెప్పపాటులో భూస్థాపితం అయింది. స్విట్జర్లాండ్‌లోని లోట్స్‌చెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామంపై విరుచుకుపడ్డాయి మంచు కొండలు.
భారీస్థాయిలో మట్టిదిబ్బలు ఒక్కసారిగా పడటంతో కేవలం 40 సెకన్లలోనే మట్టిలో కలిసిపోయింది గ్రామం. బిర్క్ గ్లేసియర్‌లో కదలికలను ముందే కనిపెట్టారు స్థానిక యంత్రాంగం.
దీంతో కొద్ది రోజుల ముందే గ్రామంలోని దాదాపు 300 మంది స్థానికులను ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది.
Also Read:BRS..రజతోత్సవ వేడుకకు సర్వం సిద్ధం
- Advertisement -

