గ్రీన్ ఛాలెంజ్‌ స్వీకరించిన స్వాతి లక్రా

496
swathi lakra
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన ఇచ్చిన చాలెంజ్ స్వీకరించారు షీ టీమ్ ఇంచార్జ్‌ స్వాతి లక్రా. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటిన స్వాతి లక్రా..మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు.

వనపర్తి ఎస్పీ అపూర్వ రావు ,మెదక్ ఎస్పీ చందన దీప్తి,ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌లకు గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు.

She Teams Incharge swathi lakra accepts green challenge…She Teams Incharge swathi lakra accepts green challenge…

- Advertisement -