స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ ర్యాంకు 22

163
Swachh Survekshan Survey 2017
Swachh Survekshan Survey 2017
- Advertisement -

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా దేశంలో పలు నగరాలకు సంబంధించిన ర్యాంకులను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం తొలి ర్యాంక్‌ సాధించింది. గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్‌ సాధించిన మైసూర్‌ ఈసారి ఐదో ర్యాంక్‌కే పరిమితమైంది. టాప్‌-50లో గుజరాత్‌ నుంచి 12, మధ్యప్రదేశ్‌ నుంచి 11, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 పట్టణాలు స్థానం సాధించాయి. ఈ మూడు రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌లో గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
టాప్‌టెన్‌ ర్యాంకులు
1. ఇండోర్‌
2. భోపాల్‌
4. సూరత్‌
5. మైసూర్‌
6. తిరుచురాపల్లి
7. న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌
8. నవీ ముంబయి
9. తిరుపతి
10.వడోదర

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పట్టణాలు టాప్‌ 50లో చోటు దక్కించుకున్నాయి. పట్టణాలు టాప్‌ 50 జాబితాలో ఉన్నాయి.
తెలంగాణ
* గ్రేటర్‌ హైదరాబాద్‌(22)
* వరంగల్‌ (28)
* సూర్యాపేట్‌ (30)
* సిద్ధిపేట్‌(45)
ఆంధ్రప్రదేశ్‌
విశాఖపట్నం(3)
తిరుపతి(9)
విజయవాడ (19)
తాడిపత్రి (31)
నర్సరావుపేట(40)
కాకినాడ (43)
తెనాలి (44)
రాజమండ్రి(46)

- Advertisement -