బిగ్‌బాస్ సోహైల్‌తో ఎస్వీ కృష్ణారెడ్డి!

67
sv
- Advertisement -

దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మెగా ఫోన్ పట్టారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు అనే టైటిల్ ఖరారుచేశారు.

రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పన నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా… లాంటి ఎన్ని హిట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు.వరిసారిగా 2014లో యమలీల 2 తీశారు

- Advertisement -