ఈ విజయం వారికి అంకితం:సూర్య

4
- Advertisement -

ఈ విజయం పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం అని ఎక్స్ వేదికగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ వెల్లడించారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది టీమిండియా.

47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మ్యాచ్‌ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్లారు.

పాకిస్థాన్‌పై ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు సూర్యకుమార్.

Also Read:‘మిరాయ్‌’కి అద్భుత స్పందన

- Advertisement -