- Advertisement -
భారత్-పాక్ మ్యాచ్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. అనంతరం పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తిరస్కరించింది. ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా, తాజాగా స్పందించింది ధర్మాసనం. అది కేవలం ఒక మ్యాచ్.. అలా జరగనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
రద్దు చేయాల్సిన అవసరమేంటని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం.
Also Read:చిరుతో పూరి..!
- Advertisement -

