- Advertisement -
దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
దీపావళి సమయంలో నాలుగు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read:BRS:మాగంటి సునీత నామినేషన్
- Advertisement -

