- Advertisement -
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న “AMPHAN” తుఫాను పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ తీరాలలో డిగా(పశ్చిమ బెంగాల్) మరియు హతియా దీవులు(బంగ్లాదేశ్) ల మధ్య సుందర్బన్స్ (పశ్చిమ బెంగాల్) దగ్గర ఈరోజు ( మే 20 వ తేదీన) 15:30 గంటల- 17:30 గంటల మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 155 కిలో మీటర్ల నుండి, 165 కిలో మీటర్ నుండి 185 కిలో మీటర్ల వరకు వేగంతో గాలులు వీచాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
- Advertisement -