Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, June 17, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home క్రీడలు క్రిస్ గేల్ చాలెంజ్‌కి ‘సై’ అన్న సన్నీ..
  • క్రీడలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

క్రిస్ గేల్ చాలెంజ్‌కి ‘సై’ అన్న సన్నీ..

July 19, 2017 2:05 PM
242
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Sunny Leone accepts Chris Gayle's challenge
    - Advertisement -

    ప్ర‌ముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది. క్ష‌ణం తీరిక లేని స‌న్ని రెండు చేతులా బాగానే సంపాదిస్తోంది. అందాలను ఆరబోయడంలో సన్నిలియోన్‌ ముందుంటుంది. మరి ఈ సెక్సీ బ్యూటి గురించి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతునే ఉంటుంది. తాజగా క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ ఒ చాలెంజ్‌ విసిరాడు తన ఇన్‌ స్టాగ్రామ్‌లో దానికి సన్నీ ఇలా సమాధానం ఇచ్చింది. మరి ఆ చాలెంజ్ ఎంటనే విషయానికొస్తే…

    క్రిస్ గేల్ క్రికెట్ మైదానంలో తనకు ఉత్సాహం కలిగిన వేళ డ్యాన్సులు చేస్తువుంటాడు. అదేవిధంగా ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ, తనకన్నా బాగా నృత్యం చేస్తే 5 వేల డాలర్లను బహుమతిగా ఇస్తానని సవాల్ విసరగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ సై అంది. ‘లైలా మై లైలా’ పాటకు గేల్ నృత్యం చేసి, దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన గేల్ చాలెంజ్ విసిరాడు. ఇక దీన్ని చూసిన సన్నీ, తన నృత్యాన్ని నామినేట్ చేస్తున్నట్టు తెలుపుతూ, తన వీడియోను పోస్టు చేసింది. ఆపై గేల్ సమాధానం ఇస్తూ, ‘నీ నృత్యాన్ని నేను చూశాను’ అని రిప్లయ్ పెట్టాడు. ఇక సన్నీ నృత్యం గెలుస్తుందో… లేదో మరో వారంలో తెలిసిపోతుంది.

    Hey @henrygayle , Here is my entry for #ChrisGayleDanceChallenge 😅😛 LOL#SunnyLeone #ChrisGayleDanceChallengeAccepted pic.twitter.com/6HCJNsKU44

    — Sunny Leone (@SunnyLeone) July 18, 2017

    - Advertisement -
    • TAGS
    • Bollywood
    • Chris Gayle
    • Cricket
    • Dancing video
    • Gayle posted on his Instagram account
    • Laila Main Laila
    • Song
    • Sunny leone
    • USD 5000
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleబర్త్ డే గిఫ్ట్‌గా మొక్కలు నాటండి…
      Next articleభయపెట్టనున్న ‘మాయామాల్’..
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy